చిన్నారులకు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదా?
*చిన్నారులకు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదా?* *కిష్టాపూర్ అంగన్వాడి, బస్తీ దవాఖానలో కనీస వసతులు కల్పించాలి* *అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం* మేడ్చల్: మాటలు చెప్పడం కాదని, ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని అంగన్వాడి కేంద్రం, బస్తీ దవాఖానను ఆయన పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు చదువుకునే అంగన్వాడి...