చిన్నంబావి బిజెపి పార్టీకార్యాలయంలో తెలంగాణవియోచన దినోత్సవం కార్యక్రమం
చిన్నంబావి బిజెపి పార్టీకార్యాలయంలో తెలంగాణవియోచన దినోత్సవం కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి అనుకలి సంపత్ చిన్నంబావి ప్రజా వాణి సెప్టెంబర్ 17 చిన్నంబావి మండలం బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నంబావి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి అనుకలి సంపత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ ఆనాటి రజాకార్లు అరాచకాలు ప్రజలపై జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను...