చినూరు వెంకటయ్య మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు – సారంపల్లి వాసుదేవ రెడ్డి
*చినూరు వెంకటయ్య మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు - సారంపల్లి వాసుదేవ రెడ్డి* *బాధిత కుటుంబాలను పరామర్శించిన సీపీఎం నేతలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి): జిల్లా లోని జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ చినూరు వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీపీఎం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చినూరు వెంకటయ్య కుటుంబ సభ్యులను సీపీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కార్యదర్శి సారంపల్లి...