చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు మన ప్రజావాణి పలమనేరు, సెప్టెంబరు చిత్తూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పలమనేరు ఆర్‌డీఓకు రైతాంగ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సకాలంలో వర్షాలు కురవక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, తాగు, సాగునీరు అందక రైతులు...