చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మన ప్రజావాణి చౌడేపల్లి: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పలమనేరు ప్రధాన రహదారిలోని చిట్రెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో...