చిటకోడూరు వాగుపై వంతెన నిర్మించాలని మంత్రికి వినతి

*చిటకోడూరు వాగుపై వంతెన నిర్మించాలని మంత్రికి వినతి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, జనగామ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చిటకోడూరు బ్రిడ్జి సాధన సమితి సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. చిటకోడూరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షుడు యాసారపు కరుణాకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు కొత్త కరుణాకర్ రెడ్డి, సింగరి ప్రశాంత్, కర్రే కమలాకర్,...