చింతా ప్రభాకర్‌కు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మహాసభలకు ఆహ్వానం
*చింతా ప్రభాకర్‌కు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మహాసభలకు ఆహ్వానం* • అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు • రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి, సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి దళిత జర్నలిస్టుల ఫోరం ( ఆధ్వర్యంలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్ట్ ఫోరం సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను డి జె ఎఫ్ రాష్ట్ర...