చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు •••పేదల హక్కుల కోసం పోరాడిన విరనారి. •••ఐలమ్మ ఆశయా సాధనకు కృషి చేయ్యాలి. •°మాధగోని అంజయ్య గౌడ్ మంచాల, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వైఎస్సార్ నేత మాధగోని జంగయ్యగౌడ్ పిలుపునిచ్చారు.మంచాల మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం మండల అధ్యక్షుడు లొంగరి మల్లేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ...