చాకలి ఐలమ్మ వర్ధంతి 

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలియజేస్తూ. కూకట్పల్లి నియోజకవర్గం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మొలుగు ఆనంద్ రావు.   కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 10 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.     తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ఆమె 1985 సెప్టెంబర్ 10న పరమపదించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రతి...