చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం
చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ది చెరగని ముద్ర వెట్టి చాకిరి, విముక్తి కోసం పోరాడిన యోధురాలు ఘనంగా రజక వృత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 41వ వర్థంతి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్* తెలంగాణ సాయుధ పోరాటంలో, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్థంతిని గురువారం మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ పట్టణ కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో...