చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న వైస్ చైర్మన్ జావేద్
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న వైస్ చైర్మన్ జావేద్ జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో నేడు చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వనికి వారి పక్షాన మరియు రజక సంఘం కుటుంబసభ్యుల...