చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు   భూమి కోసం.. భుక్తి కోసం.. పేదల విముక్తి కోసం పోరాటం   బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)   సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కత్తి రమేశ్ గౌడ్, రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం చాకలి...