చలో హైదరాబాద్ ను విజవంతం చేయండి
చలో హైదరాబాద్ ను విజవంతం చేయండి ఉద్యోగుల సంక్షేమానికి పీఆర్సీ, డిఏలు విడుదల చేయాలి డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్8,ప్రజావాణి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటంలో భాగంగా సెప్టెంబర్ 10న చేపడుతున్న 'చలో హైదరాబాద్' కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జెఎసి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షేక్ యాకూబ్ పిలుపు నిచ్చారు. మంగళవారం కురవి మండలం లోని గుండ్రాతిమడుగు ఉన్నత పాఠశాలలో ధర్నా పోస్టర్ ఆవిష్కరణ...