చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు

చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా సెప్టెంబర్ 26. మార్కాపురం జిల్లా ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనవద్దని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు లేదా...