చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ
చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఇల్లంతకుంట, సెప్టెంబర్ 4 (ప్రజావాణి) ఇల్లంతకుంట మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పోస్టర్‌ను శుక్రవారం మండల కేంద్రంలోని రెడ్డి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఉమ్మెంతల మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల రెడ్డి సంఘాల అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా...