చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ, పెద్దవంగర. సెప్టెంబర్ 21 ప్రజావాణి మండలంలో వడ్డేకొత్తపల్లి చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు సోమవారం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని వారి కుటుంబానికి...