చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్ -I లో ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ

చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్ -I లో ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ సెప్టెంబర్ 22. (ప్రజావాణి ప్రతినిధి) జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ 2 కార్పొరేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్-I లో చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,...