చండూర్ మున్సిపాలిటీలో నాసిరకం సీసీ రోడ్డు – మధ్యలో 30 మీటర్లు చెరిపివేత – ప్రజాధనం వృధా
*చండూర్ మున్సిపాలిటీలో నాసిరకం సీసీ రోడ్డు - మధ్యలో 30 మీటర్లు చెరిపివేత - ప్రజాధనం వృధా* *నల్గొండ జిల్లా ప్రతినిధి (సమగ్ర ప్రజావాణి):* నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీవో కార్యాలయం నుండి మెయిన్ రోడ్ వరకు వేసిన సీసీ రోడ్డు వ్యవహారం వివాదంగా మారింది. కొద్ది నెలల క్రితం వేసిన ఈ సీసీ రోడ్డులో మధ్యలో సుమారు 30 మీటర్ల మేర నాణ్యత లేదని తేలడంతో అధికారులు ఆ 30 మీటర్ల రోడ్డును జేసీబీలతో చెరిపివేస్తున్నారు. సీసీ రోడ్డు మొత్తం...