చండూరు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
చండూరు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు: గణనాథుడి ని దర్శించుకున్న : మోగుదాల శేఖర్ గౌడ్ దంపతులు సత్య హరిశ్చంద్ర నగర్ లో భక్తిశ్రద్ధలతో 4 వ రోజు ప్రత్యేక పూజలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటోవ వార్డు సత్య హరిశ్చంద్ర నగర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 4 వ రోజు పూజా కార్యక్రమాలను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల ప్రజా ప్రతిభ రిపోర్టర్ మోగుదాల...