చండూరు మెయిన్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ తో ప్రమాదాలు – పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ – మన సమగ్ర ప్రజావాణిలో కథనాలు వచ్చినా పట్టించుకోని అధికారులు

నల్గొండ జిల్లా ప్రతినిధి (మన సమగ్ర ప్రజావాణి): చండూరు మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై వాహనాలు ఇష్టానుసారంగా నిలపడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మన సమగ్ర ప్రజావాణి పత్రికలో పలుమార్లు కథనాలు ప్రచురించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే... చండూరు ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణాలు, కాంప్లెక్స్ ల ముందు వాహనదారులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఈ రహదారి ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన...