చండూరు మున్సిపాలిటీ నిర్లక్ష్యం – అంగడిపేట రాజీవ్ కాలనీలో మూడు నెలలుగా డ్రైనేజీ తీయక దుర్గంధం – రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు
చండూరు మున్సిపాలిటీ నిర్లక్ష్యం - అంగడిపేట రాజీవ్ కాలనీలో మూడు నెలలుగా డ్రైనేజీ తీయక దుర్గంధం - రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట లోని రాజీవ్ కాలనీలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గత మూడు నెలలుగా డ్రైనేజీలు తీయకపోవడంతో కాలనీ మొత్తం దుర్గంధ భరితంగా మారింది. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలనీ వాసులు డెంగ్యూ, మలేరియా వంటి...