చండూరు మండలంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్
చండూరు మండలంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ - పేద ప్రజలకు అండగా ఉంటానని హామీ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథుడి కి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ - "గణేష్ ఉత్సవాలు మనందరినీ ఐక్యంగా ఉంచుతాయి....