ఘాట్ కేసర్ లోనీవినాయక విగ్రహ ప్రతిష్ఠా పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఘట్కేసర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా ఘట్కేసర్‌లోని ఎంఎంసీ 6వ డివిజన్ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఘట్కేసర్ పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆర్కే శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠా పూజలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్‌ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఈడబ్ల్యూఎస్ కాలనీ...