ఘనంగా సహజ కవి బమ్మెర పోతన జయంతి వేడుకలు

*ఘనంగా సహజ కవి బమ్మెర పోతన జయంతి వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి): సహజ కవి బమ్మెర పోతన జయంతి వేడుకలను బమ్మెర పోతన స్మారక కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోతన రచించిన భాగవతం ద్వారా అందించిన సందేశం అందుకోని ముందుకు సాగితే ఆయనకు మనం అందించే ఘన నివాళి అని ముఖ్య అతిథిగా వచ్చిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు, అర్చకులు కె.వి.జి.కె.ఆచార్య అన్నారు. ఆత్మీయ అతిథులుగా పాల్గోన్న వ్యవస్థాపక అధ్యక్షులు సౌదామని సాహిత్య సంస్థ (కామారెడ్డి గూడెం)...