ఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు
*ఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు* *రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):* రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం నుండి సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూలతో అలంకరణ, వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ వేడుకలకు ముఖ్య...