ఘనంగా శ్రీ కట్ట మైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం

•మంజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వార్షిక మహోత్సవం అమీన్పూర్, సెప్టెంబర్‌ 6 (ప్రజావాణి):బీరంగూడలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి త్రిశక్తి దేవత దేవస్థానం ద్వితీయ వార్షిక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమీన్‌పూర్ మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ మంజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి చండీ హోమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సిగారి చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని...