ఘనంగా వోడితల రాజేశ్వర రావు జయంతి వేడుకలు

ఘనంగా వోడితల రాజేశ్వర రావు జయంతి వేడుకలు హుజురాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి రాజేశ్వరరావు ప్రజావాణి సెప్టెంబర్ 16 ఈ వేడుకలలో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వో డితల ప్రణవ్ హుజురాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజేశ్వరరావు అని వారు చేసిన పనులే ఇప్పటికీ సాక్షాలుగా నిలుస్తున్నాయని వారు చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు మరింత సేవ అందజేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వో డితల...