ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి కులకచర్లలో ఘనంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు పరిగి సెప్టెంబర్ 26 (ప్రజావాణి) తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను కులకచర్ల మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు టి. రాములు, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి...