ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

*ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు* *విశ్వకర్మ భగవానుడి నైపుణ్యం, సృజనాత్మకత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(మన సమగ్ర ప్రజా వాణి):శిల్పకళ, నిర్మాణ రంగం, చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ భగవానుడి సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విరాట్...