ఘనంగా రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
*ఘనంగా రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు* రాయికల్; సెప్టెంబర్ 20(ప్రజావాణి) సౌదీ అరేబియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రియాద్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ 5వ విడత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు సౌదీలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది తెలుగు కుటుంబాలు,తెలుగు సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గడ్డకు వేల...