ఘనంగా ముగిసిన టైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026*

*ఘనంగా ముగిసిన టైక్వాండో ఛాంపియన్‌షిప్ - 2026* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): జనగామ జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్‌షిప్‌ను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని కిక్స్, పంచింగ్, పూమ్సే తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ముఖ్యఅతిథులు జనగామ జిల్లా ఎస్ఐ చెన్నకేశవులు, డాక్టర్ రాజమౌళి, జనగామ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు...