ఘనంగా భద్రరెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా భద్రరెడ్డి జన్మదిన వేడుకలు ప్రైమరీ స్కూల్ లో బుక్కులు, పెన్నులు పంపిణీ చేసిన తుడుం గణేష్ ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన నాయకుడు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చామకూర భద్రారెడ్డి అని మేడ్చల్ మున్సిపల్ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ కొనియాడారు. భద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా తుడుం గణేష్ ఆధ్వర్యంలో భద్రారెడ్డి ని కలిసి కేక్ కట్ చేయించి, శాలువాతో,...