ఘనంగా ప్రపంచ ఫార్మసీ దినోత్సవం

*ఘనంగా ప్రపంచ ఫార్మసీ దినోత్సవం...* *ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టు ల పాత్ర కీలకమం.* *విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫార్మసిస్టులకు సన్మానం.* *డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25* యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో టిజీపిఓఏ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనో హర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....