ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

*ఘనంగా ప్రజా పాలన దినోత్సవం* *జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ* *అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న గ్రామ ప్రజలు* ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17: బయ్యారం మండలం జగ్గుతండా గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదురించి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల...