ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

*ఘనంగా ప్రజాపాలన దినోత్సవం* ••• పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు. •• జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ...