ఘనంగా దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు
*ఘనంగా దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి): జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం యశ్వంతపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొట్ల హరీష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్ హాజరై కేక్ కటింగ్ చేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన...