ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు * శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమాలు * మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి) కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిభారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట గరుడ చౌరస్తా లో జాతీయ జెండానుఆవిష్కరించారుఅనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు అర్చన...