prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:49 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

* శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమాలు

* మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి

జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిభారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట గరుడ చౌరస్తా లో జాతీయ జెండానుఆవిష్కరించారుఅనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమాలు నిర్వహించారుఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి,మండల ప్రధానకార్యదర్శి గుత్తికొండ రాంబాబు,జిల్లా నాయకులు కంకణాల రవీందర్ రెడ్డి ఇంగ్లే ప్రభాకర్ రావ్ రావుల విజయ్ బాబుచింతల ఐలయ్య ఉప్పు దుర్గయ్య, తాళ్ల పాపిరెడ్డి ఆసాల సుధాకర్ఏనుగు సురేందర్ రెడ్డి,మురహరి గోపాల్,గడ్డి మహేష్,జంగం సమ్మయ్య, గురుకుంట్ల సంజీవ్ వడ్లకొండ జలపతి కోడం నవీన్ తిప్పరబోయిన సమ్మయ్య కోడం భరత్ తదితరులు పాల్గొన్నారు