ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

*ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు* *రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):* తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాయికల్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎస్. నాగార్జున, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బింగి చిరంజీవి జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా...