ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్.... ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం భూస్వాముల పై పెత్తనందారులపై పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళా...