టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్రీ మహా గణపతి కి తొమ్మిది రోజులు పూజలు చేసి బుధవారం రోజున ఎస్ ఐ జి అమూల్య ఆధ్వర్యంలో రాఘవరెడ్డి పేట చలివాగులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మహేందర్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.