ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ప్రజావాణి సెప్టెంబర్ 21 కమలాపూర్ మండల్ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఈరోజు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జాతిపిత కుండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్ ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి మరియు హంటర్ రోడ్ లోని ఫీవర్ హాస్టల్లో కుండా లక్ష్మణ్ బాపూజి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు...