prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:41 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

ప్రజావాణి సెప్టెంబర్ 21 కమలాపూర్ మండల్ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఈరోజు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జాతిపిత కుండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్ ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి మరియు హంటర్ రోడ్ లోని ఫీవర్ హాస్టల్లో కుండా లక్ష్మణ్ బాపూజి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినది

ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమాల కీలక పాత్ర పోషించి తన సొంత ఇల్లు జల దృశ్యమును తెలంగాణ ఉద్యమాన్ని కేటాయించి ఆశ్రమం కల్పించిన మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని కొనియాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలను కోరనైంది ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు