ఘనంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు * జిల్లా అధ్యక్షులు ఎక్కిటిసంజీవరెడ్డి * మండల శాఖ అధ్యక్షుడు మద్దూర్ శంకరయ్య ఆధ్వర్యంలో జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు మద్దూర్ శంకరయ్య ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలకు అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు ఎక్కిటిసంజీవరెడ్డి.హుజరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ అరె రమేష్ రెడ్డి. జర్నలిస్ట్ ఉద్యమకారుడు రచ్చ గణేష్. పట్టణ ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు. పట్టణ ఉపాధ్యక్షులు రామ్...