prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:17 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

* జిల్లా అధ్యక్షులు ఎక్కిటిసంజీవరెడ్డి

* మండల శాఖ అధ్యక్షుడు మద్దూర్ శంకరయ్య ఆధ్వర్యంలో

జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు మద్దూర్ శంకరయ్య ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలకు అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు ఎక్కిటిసంజీవరెడ్డి.హుజరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ అరె రమేష్ రెడ్డి. జర్నలిస్ట్ ఉద్యమకారుడు రచ్చ గణేష్. పట్టణ ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు. పట్టణ ఉపాధ్యక్షులు రామ్ రాజబాబు.కొంగరి రవీందర్. బిట్ల రమేష్. బిట్ల శ్రీనివాస్. యేబుషి ఓదెల. బిట్ల తిరుపతి. రేణిగుంట్ల రజిని. మారుమూల లక్ష్మయ్య. మోతే సారయ్య. ఎంగిత కొమరయ్య. గుండ్ల గణపతి. బండారి సమ్మయ్య. ఎర్రన్న. ఏ తిరుపతి. నాగన్న ప్రసాద్. ఉడుత రత్నాకర్. పెరమల్లు సుదర్శన్ గౌడ్. తదితరులు ఉద్యమకారులు పాల్గొన్నారు