ఘనంగా ఆయుర్వేదిక్ డే ఆయుష్ మెడికల్ క్యాంప్

మున్సిపల్ చైర్మన్ డా.కోడి శ్రీనివాసులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ ఆయుర్వేదిక్ డే సందర్భంగా ఆయుష్ మెడికల్ క్యాంప్ను బుధవారం చండూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, యునాని వైద్య నిపుణులు డాక్టర్ టి. సౌజన్య, యోగా శిక్షకుడు ఈ వెంకటేష్, పాల్గొని ప్రజలకు ఆయుర్వేద, యునాని వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు...