ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు సెప్టెంబర్ 27.ప్రజావాణి న్యూస్ /సంగెం తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ111వ జయంతి వేడుకలు సంగెం మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి పండ్లు పంపిణీ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ పేర్ల లలిత రమేష్ మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కందగట్ల నరహరి మాట్లాడుతూ1915 సెప్టెంబర్ 27న కొమరం భీం జిల్లా వాంకిడిలో జన్మించిన బాపూజీ, 1942...