ఘట్‌కేసర్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం…

గణేష్ ఉత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి   ఘట్‌కేసర్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశ   ఘట్‌కేసర్, సెప్టెంబర్ 4: గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, నిర్వాహకుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు మండపాల...