గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట
*గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ - 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట**మార్షల్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్ట్స్ స్టార్ కిడ్ అవార్డులు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు కైవసం**సినీ కళాకారులతో అవార్డుల అందజేత*షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 06:తెలంగాణ రాష్టంలో ఆమెచూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసియేషన్ అధ్యర్యంలో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎక్స్సెలెన్స్ ఐకాన్ అవార్డ్స్ - 2026 హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కరాటే, కుంగ్ ఫు విద్యలలో అద్భుతమైన...