గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక
గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక --అధ్యక్షుడిగా వంకా రాజేశ్ నియామకం భిక్కనూర్, సెప్టెంబర్ 17 ( ప్రజావాణి ): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంకా రాజేశ్‌ను నియమించారు. భిక్కనూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ నూతన అధ్యక్షుడు వంకా రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. యువజన కాంగ్రెస్ గ్రామస్థాయిలో యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేసేందుకు...